ప్రవక్త యొక్క తయారీ మరియు పరిచర్య - మాడ్యూల్ 1
Telugu

కోర్సు అవలోకనం

వందనములు,

బెరాకా ఆన్‌లైన్ అభ్యాస వేదికకు స్వాగతం!

"ప్రవక్త యొక్క తయారీ మరియు పరిచర్య" ద్వారా మిమ్మల్ని నడిపించే సుదీర్ఘ ప్రయాణాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. ఇది ప్రవక్త ఎజెకియా ఫ్రాన్సిస్ అతి ముఖ్యమైన కళాఖండం. ఈ కోర్సు యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి దయచేసి ఈ అత్యంత పరస్పర సంభాషణగల వీడియో పాఠాలలో మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉండండి.

ప్రతి పాఠానికి సంక్షిప్త పరిచయం మరియు చూడటానికి వీడియో ఉంటుంది. సాధారణంగా ప్రతినిధు‌లు ఫ్లాష్‌లాగా ఆత్మలో నింపబడే  ప్రతి విషయమైనా వ్రాసుకుంటారు. అదే దేవుడు మీ ఆత్మతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త ఎజెకియా మొదటి పాఠంలో చెప్పినట్లుగా, ఇది బైబిల్ అధ్యయనం లేదా వేదాంత గ్రంథం కాదు. ఇది మన కాలానికి దేవుని స్వరం. కాబట్టి పరిశుద్ధాత్మతో ట్యూన్-ఇన్ చేయండి మరియు ప్రవచనాత్మక వాక్యాన్ని సంగ్రహించండి.

ప్రతి పాఠం యొక్క సారాంశం ఉంది, ప్రధాన అంశాలు మరియు వాక్య భాగాలు జాబితా ప్రత్యక్షత కోసం ఇవ్వబడతాయి. ఈ విభాగం ద్వారా వెళ్ళినపుడు మిమ్మల్ని సమీక్ష విభాగానికి సిద్ధం చేస్తుంది.

ప్రవచనాత్మక స్వరం మీరు ఎంత బాగా పొందుకున్నారో తనిఖీ చేయడానికి సమీక్ష విభాగం మీ కోసం రూపొందించబడింది. ప్రవచనాత్మక స్వరానికి సమలేఖనం చేయడానికి మీరు పొందుకునే సమాధానాలు మిమ్మల్ని తనిఖీ చేస్తాయు. సరైన సమాధానాలు పొందడానికి చూడకండి. దేవుని స్వరాన్ని వినడానికి మరియు దేవుని హృదయానికి అర్ధంచేసుకొనుటకు ప్రయత్నించండి.

చివరకు, మనకు ప్రతిబింబ ప్రశ్నలు ఉన్నాయి. ఇవి మీ జీవితాల్లో ప్రవచన వాక్యాన్ని అన్వయించుకోవడం కోసం. వీటి గురించి ఆలోచించండి మరియు అపరిమితమైన ఆశీర్వాదం పొందండి! మునుపటి పాఠాన్ని పూర్తి చేసి, ప్రశ్నలు మరియు ప్రతిబింబాలు చిన్నవిగా మరియు స్ఫుటంగా ఉన్నప్పటికీ వాటికి మీ ప్రతిస్పందనను పూర్తి చేసిన తర్వాత మాత్రమే తదుపరి పాఠములోనికి ప్రవేశం చేయవచ్చు.

ఈ శ్రేణి 2020 సంక్షోభ సమయాల్లో ఎనిమిది నెలలు మరియు వందకు పైగా సెషన్‌ల వ్యవధిలో ప్రవచనాత్మక ప్రత్యక్షత యొక్క ప్రవాహం. ఈ కోర్సులో చేరిన ప్రతినిధుల ప్రయోజనం కోసం, మేము ಐದು స్థాయిలను అందిస్తున్నాము.

మాడ్యూల్ 1  వీడియో పాఠాలు 1 నుండి 20 వరకు ఉంటుంది

మాడ్యూల్ 2  వీడియో పాఠాలు 21 నుండి 40 వరకు ఉంటుంది

మాడ్యూల్ 3  వీడియో పాఠాలు 41 నుండి 60 వరకు ఉంటుంది

మాడ్యూల్ 4  వీడియో పాఠాలు 61 నుండి 80 వరకు ఉంటుంది

మాడ్యూల్ 5  వీడియో పాఠాలు 81 నుండి 100 వరకు ఉంటుంది

దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మరియు ప్రవచనాత్మక ప్రయాణాన్ని ఆనందించండి!

బెరాకా విద్యావేత్తల బృందం